Ananya Nagalla: బుల్లిగౌనులో అనన్య నాగళ్ల.. భలేగుందిగా!

టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల తనదైన పర్ఫార్మెన్స్‌తో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. తన అభినయంతో ఆడియెన్స్‌ను కట్టిపడేసిన అనన్య, సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతతో చెలరేగిపోతుంది. తాజాగా బుల్లిగౌను వేసుకుని ఈ చిన్నది చేసిన సందడి మామూలుగా లేదని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

ట్రెండింగ్ వార్తలు