Ananya nagalla : తెల్ల‌ చీర‌లో తెలుగు బ్యూటీ.. అన‌న్య అందాలు చూడ‌త‌ర‌మా?

తెలుగు న‌టి అన‌న్య నాగ‌ళ్ల లేటెస్టుగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. తెలుపు చీర‌లో తెలుగు అందం అన‌న్య ఎంతో బాగుంద‌ని కామెంట్లు చేస్తున్నారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9