Ananya Nagalla : సంక్రాంతి స్పెషల్.. ట్రెడిషినల్ లుక్ లో అనన్య నాగళ్ళ అదరగొట్టిందిగా..
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా సంక్రాంతి పండక్కి ఇలా ట్రెడిషినల్ లుక్స్ లో అందంగా అదరగొడుతూ ఫొటోలు షేర్ చేసింది.
- Saketh U
- Published On : January 15, 2026 / 09:20 AM IST
