Ananya Panday : లైగర్ భామ.. అనన్య పాండే బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
లైగర్ ఫేమ్, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తాజాగా తన బర్త్ డేని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : October 31, 2025 / 09:21 AM IST
