Telugu » Photo-gallery » Ananya Panday Diwali Special Photoshoot With Family
Ananya Panday : ఫ్యామిలీతో కలిసి ముందే దివాళీ సెలబ్రేట్ చేసుకున్న అనన్య పాండే
బాలీవుడ్ భామ అనన్య పాండే ఇటీవల లైగర్ సినిమాతో తెలుగులో కూడా పరిచయమైంది. తాజాగా దివాళీకి ఒక రోజు ముందే ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫోటోషూట్ తీసుకుంది అనన్య.