Sreeleela : ఒనిట్సుకా టైగర్ గోల్ఫ్ క్లబ్లో శ్రీలీల.. ఫోటోలు అదుర్స్..
హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ఒనిట్సుకా టైగర్ గోల్ఫ్ క్లబ్లో భాగమైంది. ఈ క్రమంలో ఆమె సరదాగా గోల్ఫ్ ఆడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.







