Anasuya Bharadwaj : నెదర్లాండ్స్ లో ఫ్రెండ్స్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ..
యాంకర్, నటి అనసూయ తాజాగా నెదర్లాండ్స్ దేశానికి ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ వీధుల్లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : September 16, 2025 / 06:32 PM IST
