Anasuya Bharadwaj : జలకాలాడుతూ, ట్రెక్కింగ్ చేస్తూ.. సిక్కింలో అనసూయ ఫ్యామిలీ వెకేషన్ ఫొటోలు..
నటి, యాంకర్ అనసూయ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి సిక్కిం వెకేషన్ కి వెళ్లి అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.
- Saketh U
- Published On : May 23, 2024 / 02:30 PM IST
