Anasuya Bharadwaj: ఇంత అందం ఏంటి అనసూయ.. కుర్రోళ్ళ ప్రాణాలు ఉండాలా పోవాలా.. ఫోటోలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) అనే చెప్పాలి. పెళ్ళై ఇద్దరు పిల్లలున్నా తన గ్లామర్ మాత్రం చెక్కుచెదరనివ్వడం లేదు. గ్లామర్ షోకి కూడా ఏమాత్రం వెనుకాడదు ఈ హాట్ బ్యూటీ. తాజాగా ఈ యాంకరమ్మ చీరలో చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీరలో కూడా సైలెంట్ గా అందాల విందు చేస్తూ కుర్రోళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది అనసూయ. మరి లేట్ ఎందుకు ఆ అందాలను మీరు కూడా ఆస్వాదించండి.
- V Santhosh Kumar
- Published On : December 20, 2025 / 08:13 PM IST
