Anasuya Bharadwaj : ఫ్యామిలీతో కలిసి పూజలు చేస్తున్న అనసూయ.. ఫొటోలు..
యాంకర్, నటి అనసూయ తాజాగా మార్చ్ జ్ఞాపకాలు అంటూ తన ఫ్యామిలీతో కలిసి పూజలు చేసిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- March 31, 2026 / 12:00 PM IST
Anasuya Bharadwaj
