Anasuya : షర్ట్ బటన్స్ తీసి మరి ఫోటోలకు ఫోజులిచ్చిన అనసూయ..
టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ కొత్త మూవీ పెదకాపు-1 మూవీలో ఒక ముఖ్య పాత్ర చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. అనసూయ కూడా హాజరయ్యింది. ఇక ఈ ఈవెంట్ లో ఫోటోగ్రాఫర్స్ కి షర్ట్ బటన్స్ తీసి మరి ఫోజులిచ్చింది.