Telugu » Photo-gallery » Anasuya Bharadwaj Photos At Seattle Washington Gone Viral
Anasuya : ఫారిన్‌లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ కొన్నిరోజులు నుంచి ఫారిన్ లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడి ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా వాషింగ్‌టన్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని షేర్ చేసింది.