శ్రీలంక ప్రైవేట్ పార్టీలో తళుక్కుమన్న అనసూయ..

కాంట్రావర్సీ లతో ఎప్పుడో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉండే అనసూయ.. శ్రీలంక లోని ఒక ప్రైవేట్ పార్టీలో తళుక్కుమంది. ఈ పార్టీకి వ్యాఖ్యాతగా సత్యశ్రీ వ్యవహరించింది. ఈ క్రమంలో ఆ పార్టీ కి సంబంధించిన ఫోటోలను సత్యశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

ట్రెండింగ్ వార్తలు