Anasuya: చీరకట్టులో హొయలు పోతున్న అనసూయ.. అందాలను చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
అందాల భామ అనసూయ భరద్వాజ్ నిత్యం హాట్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆమె స్టైలిష్ లుక్స్‌తో, అల్ట్రా మోడ్రన్ డ్రెస్సులతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా చీరకట్టులో పద్ధతిగా ఉన్న అనసూయ అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.