“హాయ్ సిరి సింగ్ ఫర్ మీ” అంటూ అందాలు ఒలకబోస్తూ అనసూయ ఫొటోలు
ఇటీవల ఇంట్లో ఫంక్షన్లలో బిజీగా ఉన్న అనసూయ ఇప్పుడు బ్యాక్ టూ వర్క్ అన్నట్లు రెడీ అవుతోంది. ఓ అవార్డు ఫంక్షన్ కోసం ఆమె ముస్తాబు అయింది. ముక్కుపుడక పెట్టుకుని అందాలు ఒలకబోస్తూ అనసూయ ఫొటోలు తీసుకుంది.