Anaswara Rajan : మరో తెలుగు సినిమాలో మలయాళం క్యూటీ.. టైటిల్ లాంచ్ ఈవెంట్లో అనశ్వర రాజన్ ఫొటోలు..
మలయాళీ భామ అనశ్వర రాజన్ ఇప్పుడు సంగీత్ శోభన్ సరసన అంతా రాములోరు చూస్కుంటారు సినిమాలో నటిస్తుంది. నేడు ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరకట్టులో వచ్చి అలరించింది అనశ్వర రాజన్. ప్రస్తుతం చిరంజీవి కాకా సినిమాలో మెగాస్టార్ కూతురుగా నటిస్తుంది అనశ్వర.
- Saketh U
- Published on- September 6, 2026 / 03:50 PM IST
Anaswara Rajan
