Anasuya Bharadwaj : చీరకట్టులో స్టైలిష్ గా.. అనసూయ హోలీ స్పెషల్ ఫొటోలు..
నేడు హోలీ సందర్భంగా అనసూయ ఓ హోలీ ఈవెంట్ లో పాల్గొనగా అక్కడికి ఇలా చీరకట్టులో వెళ్లి అలరించింది. హోలీ నాడు అనసూయ స్టైలిష్ చీరకట్టులో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published On : March 4, 2026 / 07:33 PM IST
Anasuya Bharadwaj Holi Special Photos in Saree
