Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ సెప్టెంబర్ జ్ఞాపకాలు.. ఫోటోలు వైరల్..
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) సెప్టెంబర్ నెల జ్ఞాపకాలు అంటూ ఆ నెలలో దిగిన కొన్ని స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- October 2, 2026 / 02:45 PM IST
