Ariyana Glory : స్వ‌ర్ణగిరిలో అరియానా గ్లోరీ.. ఫోటోలు వైర‌ల్..

యాంక‌ర్‌, న‌టి అరియానా గ్లోరీ (Ariyana Glory) స్వ‌ర్ణ‌గిరిలోని శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యాన్ని సంద‌ర్శించింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17