Anchor Lasya: గుంటూరులో TCS ఎగ్జిబిషన్.. యాంకర్ లాస్య కలెక్షన్ కి సూపర్ రెస్పాన్స్.. ఫొటోలు వైరల్
గుంటూరులో జరిగిన 'TCS – ది కోర్డ్ సెట్ స్టూడియో' ఎగ్జిబిషన్‌కు వచ్చిన అనూహ్య స్పందనకు యాంకర్ లాస్య(Anchor Lasya) మంజునాథ్ ఎమోషనల్ అయ్యారు. తన కలెక్షన్స్‌పై చూపిన ప్రేమకు, తన కోసం ఫుడ్ మరియు గిఫ్ట్స్ తెచ్చిన అభిమానుల అభిమానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసిన గుంటూరు ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
- V Santhosh Kumar
- Published on- April 25, 2026 / 12:41 PM IST
