Lasya Manjunath 80s : భ‌ర్త‌, పిల్ల‌ల‌తో యాంక‌ర‌మ్మ‌.. లాస్య ఫ్యామిలీ 80s లుక్స్ ఫొటోలు వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో యాంక‌ర్ లాస్య (Lasya Manjunath) కూడా త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌తో ఉన్న ఫోటోల‌ను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17