Anchor lasya : శ్రీరామ నవమి స్పెషల్.. నిండైన చీరకట్టులో యాంకర్ లాస్య.. ఫోటోలు వైరల్..
శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ యాంకర్ లాస్య (Anchor lasya)షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : March 27, 2026 / 02:57 PM IST
