Anchor Lasya : యాంక‌ర్ లాస్య వినాయ‌క చ‌వితి స్పెష‌ల్ ఫోటోలు..

యాంక‌ర్ లాస్య (Anchor Lasya) సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు ఫోటోల‌ను షేర్ చేస్తూ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. విఘ్నాలను తొలగించి, విజయాలను అందించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ రాసుకొచ్చింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8