Anchor Lasya : భర్తతో కలిసి ద్వారకా తిరుమల ఆలయం సందర్శించిన యాంకర్ లాస్య..
తాజాగా యాంకర్ లాస్య తన భర్త మంజునాథ్ తో కలిసి ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంను సందర్శించింది. ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- August 1, 2026 / 10:40 AM IST
Anchor Lasya
