Lasya : శివ‌య్య స‌న్నిధిలో యాంక‌ర్ లాస్య కుటుంబం.. కాశీ ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు వైరల్..

యాంక‌ర్ లాస్య (Anchor Lasya) త‌న భ‌ర్త‌, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కాశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. శివ‌య్య‌ను ద‌ర్శించుకుంది. త‌న ఆధ్యాత్మిక ప‌ర్య‌ట‌న ఫోటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9