Telugu » Photo-gallery » Anchor Rashmi Gautam Special Photo Shoot In Ghagra Choli Dress
Rashmi : నీలి ఆకాశం కింద నెరజాణలా రష్మీ గౌతమ్..
యాంకర్ రష్మీ ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అలరిస్తుంది. ఇక రెగ్యులర్ గా ఇలా ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో అలరిస్తుంది.