Shilpa Chakravarthy : చాలా కాలం తరువాత.. చీరకట్టులో యాంకర్ శిల్పా చక్రవర్తి.. ఫోటోలు వైరల్..
నటి, యాంకర్ శిల్పా చక్రవర్తి(Shilpa Chakravarthy) చీరకట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- September 25, 2026 / 05:17 PM IST
