Shiva Jyothi : పెద్దమ్మ తల్లికి బోనం.. కూతురితో శివ‌జ్యోతి.. క్యూట్ ఫోటోలు..

యాంక‌ర్ శివ జ్యోతి (Shiva Jyothi) జూబ్లీహిల్స్‌లోని పెద్ద‌మ్మ త‌ల్లికి బోనం స‌మ‌ర్పించారు. అనంత‌రం తన భ‌ర్త, కూతురితో దిగిన ఫోటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

1/4
2/4
3/4
4/4