Nandamuri Deepika : బోనాలు పండగలో సందడి చేసిన ఎన్టీఆర్ వదినమ్మ.. నందమూరి దీపిక ఫొటోలు..
ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ భార్య నందమూరి దీపిక రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఆమె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాలతో మమేకమవుతున్నారు. తాజాగా మేహతాబ్ఖాన్గూడెం గ్రామస్థుల ఆహ్వానం మేరకు అక్కడ నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నందమూరి దీపిక. ఈ క్రమంలో గ్రామస్థులతో కలిసి దిగిన పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయరు.







Nandamuri Deepika
