Shiva Jyothi : చీర‌క‌ట్టులో కుంద‌న‌పు బొమ్మ‌లా.. యాంక‌ర్ శివ‌జ్యోతి.. ఫోటోలు వైర‌ల్‌..

యాంక‌ర్ శివ‌జ్యోతి (Shiva Jyothi) తాజాగా చీర‌క‌ట్టులో ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె అచ్చం కుంద‌న‌పు బొమ్మ‌లా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15