Anchor Shiva Jyothi : నాన బియ్యం బతుకమ్మ శుభాకాంక్షలు.. కూతురు వెన్నెల‌తో క‌లిసి యాంక‌ర్ శివ‌జ్యోతి.. ఫోటోలు వైర‌ల్‌..

తెలంగాణలో వైభవంగా జరుపుకునే తొమ్మిది రోజుల పూల పండుగ బతుకమ్మ. ఈ తొమ్మిది రోజుల్లో ప్రతిరోజూ ఒక ప్రత్యేకమైన పేరుతో అమ్మవారిని కొలుస్తూ, రకరకాల నైవేద్యాలను సమర్పిస్తారు. నేడు 4వ రోజు.. నానబియ్యం బతుకమ్మ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిజేస్తూ కూతురు వెన్నెల, కేకుల‌తో దిగిన ఫోటోల‌ను యాంక‌ర్ శివ‌జ్యోతి (Anchor Shiva Jyothi ) సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7