Pavithra Puri : పులుల గాథలు, అటవీ గుసగుసల మధ్య.. తడోబా అంధారి టైగర్ రిజర్వ్‌లో పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర ఫోటోలు వైరల్..
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరీ (Pavithra Puri ) తడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌ను సందర్శించింది. ఈ క్రమంలో అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పులుల గాథలు, అటవీ గుసగుసల మధ్య అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.








