Sravanthi Chokarapu : గోవా బీచ్ లో యాంకర్ స్రవంతి.. వెకేషన్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుందిగా..
యాంకర్ స్రవంతి తాజాగా గోవాకి వెళ్లి అక్కడ బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ హాట్ హాట్ లుక్స్ లో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
- Saketh U
- Published On : November 12, 2025 / 01:09 PM IST
