Telugu » Photo-gallery » Anchor Sravanthi Chokarapu Photos In Bikini At Beach
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి కూడా రెచ్చిపోతుందిగా.. బీచ్‌లో హాట్ ఫొటోలతో స్రవంతి
యాంకర్ స్రవంతి బిగ్ బాస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా పలు ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఇలా అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది. పెళ్లయి స్కూల్ కి వెళ్లే బాబు ఉన్నా ఇలా హాట్ ఫొటోలు పెడుతుండటంతో అనసూయతో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.