×
Ad

Sravanthi Chokarapu : ‘హే బల్‌వంత్‌’ సినిమా వర్కింగ్స్ స్టిల్స్ షేర్ చేసిన యాంకర్ స్రవంతి.. వేశ్య పాత్రలో..

యాంకర్ స్రవంతి ఇటీవల నటిగా మారి సుహాస్, శివాని నగరం జంటగా తెరకెక్కిన హే బల్‌వంత్‌ సినిమాలో నటించింది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో దిగిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published On : February 27, 2026 / 08:17 AM IST
1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19
Anchor Sravanthi Chokarapu