Sravanthi Chokarapu : శ్రీరామ నవమి స్పెషల్.. పూజలు చేసిన యాంకర్ స్రవంతి
యాంకర్ స్రవంతి నిన్న శ్రీరామ నవమి సందర్భంగా రాముడికి పూజలు చేసి పద్దతిగా చీరకట్టులో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : April 7, 2025 / 10:22 AM IST
