Sravanthi Chokkarapu: చీరలో యాంకర్ స్రవంతి.. హాట్ లుక్ లో ఫొటోలు వైరల్
టాలీవుడ్ హాట్ యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanthi Chokkarapu) రెడ్ కలర్ చీరలో గ్లామర్ రచ్చ చేసింది. తాజాగా చేసిన ఈ ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి ఆ అందాలను.
- V Santhosh Kumar
- Published On : March 12, 2026 / 07:45 PM IST
