Sravanthi chokkarapu: ఎర్ర గులాబీలా స్రవంతి చొక్కారపు.. రెడ్ డ్రెస్సులో క్యూట్ లుక్స్ వైరల్

ప్రముఖ యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanthi chokkarapu) ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. లేటెస్ట్ ఫోటోషూట్‌లో ఆమె క్యూట్ లుక్స్‌తో పాటు గ్లామర్ ఒలకబోస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలపై అభిమానులు క్రేజీ కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17
Anchor Sravanthi chokkarapu stunning looks in red dress