Sravanthi Chokkarapu: పసుపు వర్ణంలో పసిడి బొమ్మలా.. స్రవంతి చొక్కారావు ట్రెడిషనల్ లుక్ వైరల్
యాంకర్ స్రవంతి చొక్కారావు(Sravanthi Chokkarapu) పసుపురంగు చీరలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా మెరిసిపోతున్నారు. పద్ధతిగా కనిపిస్తూనే తనదైన గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ క్రేజీ ఫోటోలు షేర్ చేయగా, నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతూ లైకులు, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
- V Santhosh Kumar
- Published on- May 8, 2026 / 12:47 PM IST
