Anchor Sravanthi : భారీ హారంతో మిలమిలా మెరిసిపోతున్న యాంకర్ స్రవంతి..
యాంకర్ స్రవంతి (Anchor Sravanthi) లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో భారీ హారంతో స్రవంతి ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- June 23, 2026 / 07:37 AM IST
