Anchor Sravanthi : యాంకర్ స్రవంతి జూన్ జ్ఞాపకాలు..
యాంకర్ స్రవంతి (Anchor Sravanthi) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా జూన్ నెల జ్ఞాపకాలు అంటూ పలు ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- July 13, 2026 / 07:33 AM IST
