Anchor Sravanthi : అరుణాచలేశ్వరుని సన్నిధిలో యాంకర్ స్రవంతి.. ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు వైరల్..
యాంకర్ స్రవంతి (Anchor Sravanthi) అరుణాచలాన్ని సందర్శించి, శివయ్యను దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ చేసి తన ఆధ్యాత్మిక అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. షూటింగ్‌ల విరామంలో ఇలా దైవదర్శనం చేసుకోవడం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- July 7, 2026 / 08:18 AM IST
