Sreemukhi : సంప్రదాయ దుస్తుల్లో శ్రీముఖి మెరుపులు..
యాంకర్, నటి శ్రీముఖి (Sreemukhi) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె పింక్ కలర్ శారీలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- August 13, 2026 / 04:35 PM IST
