Sreemukhi: కళ్ళకు అద్దాలు.. కవ్వించే సొగసులు.. పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి లేటెస్ట్ పిక్స్
ప్రముఖ యాంకర్ శ్రీముఖి(Sreemukhi) కళ్ళకు అద్దాలు పెట్టుకుని, కవ్వించే సొగసులతో దిగిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి. గ్లామర్ డోస్ పెంచుతూ ఆమె ఇచ్చిన హాట్ పోజులు నెటిజన్లను పిచ్చెక్కిస్తున్నాయి. ట్రెండీ లుక్‌లో తన అందచందాలను ఆరబోస్తూ శ్రీముఖి చేసిన ఈ సరికొత్త ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ హల్‌చల్ చేస్తోంది.
- V Santhosh Kumar
- Published on- May 28, 2026 / 05:29 PM IST
