Anchor Sreemukhi : బాల్టిమోర్‌లో చిన్న‌కోడ‌లు.. యాంక‌ర్ శ్రీముఖి ఫోటోలు వైర‌ల్‌

యాంక‌ర్‌, న‌టి శ్రీముఖి (Anchor Sreemukhi) వెకేష‌న్‌కు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ న‌గ‌రానికి వెళ్లింది. అక్క‌డ అంద‌మైన ప్ర‌దేశాల్లో దిగిన ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. ఆ ప్ర‌దేశంతో తాను ప్రేమ‌లో ప‌డిపోయిన‌ట్లు ఓ పిక్‌లో తెలియ‌జేసింది.

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18