Anchor Sreemukhi : తిరుమల వేంకటేశుని సన్నిధిలో యాంకర్ శ్రీముఖి.. ఫొటోలు చూడండి..
తాజాగా యాంకర్ శ్రీముఖి తిరుమలకు వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఆలయం వెలుపల, గజరాజుతో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : January 26, 2025 / 08:49 PM IST
