Vishnu Priya Bhimeneni : యాంకర్ విష్ణు ప్రియా అరాచకం.. OOZING FIRE అంటూ ఫోటోలు..
యాంకర్, నటి విష్ణు ప్రియా(Vishnu Priya Bhimeneni) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఓ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలకు OOZING FIRE అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- August 1, 2026 / 10:49 AM IST
