Vishnupriya Bhimeneni : కాటుక కళ్ళతో.. కత్తిలాంటి చూపులతో.. విష్ణుప్రియ వయ్యారాలు..
యాంకర్, నటి విష్ణుప్రియ తాజాగా బ్లాక్ & వైట్ లెహంగా డ్రెస్ లో కాటుక కళ్ళతో అలరిస్తూ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : November 15, 2025 / 06:50 AM IST
