Vishnu Priya: బాబోయ్.. రెడ్ కలర్ డ్రెస్సులో విష్ణు ప్రియ గ్లామర్ రచ్చ.. క్రేజీ ఫొటోలు వైరల్

ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ(Vishnu Priya) రెడ్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన గ్లామరస్ ఫోజులతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆమె అందాల ప్రదర్శన ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ హాట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. విష్ణుప్రియ స్టైల్ నిజంగా అదరహో!

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7