Anirudh Kavya Maran : ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ వివాహం.. ఫొటోలు వైరల్..
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, SRH ఓనర్ కావ్యా మారన్ నేడు గ్రీస్ దేశంలో కేవలం తమ కుటుంబ సభ్యుల మధ్యే ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ గ్రూప్ ఫొటోలో అనిరుద్ తల్లితండ్రులు, కావ్య మారన్ తల్లితండ్రులు, తమిళనాడు మాజీ CM స్టాలిన్, సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నారు. నవంబర్ 21న చెన్నైలో వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది.
- Saketh U
- Updated on- November 11, 2026 / 08:44 PM IST
Anirudh Kavya Maran Wedding
